‘ఆర్ఆర్ఆర్’లో ఇళయదళపతి..

  • In Film
  • March 29, 2020
  • 111 Views
‘ఆర్ఆర్ఆర్’లో ఇళయదళపతి..

రాజమౌళి ర్శత్వంలో ఎన్టీఆర్‌, రామ్ణ్ హీరోలుగా, అజయ్ దేవణ్‌, ఆలియా ట్‌, ఒలివియా మోరిస్‌, అలిసన్ డూడి, రే స్టీవెన్ న్, ముద్ర ని తదితర భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్నరౌద్రం రణం రుధిరం‘ (ఆర్ఆర్ఆర్‌)లో తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా భాగమయ్యారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.విజయ్కి ఫోన్ చేసిన రాజమౌళి, తన చిత్రంలోని కీలకమైన పాత్ర గురించి చెప్పి, పాత్రను చేయాలని కోరగా, విజయ్వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. ఇక ప్రస్తుతానికి కరోనా భయాలతో చిత్ర షూటింగ్ నిలిచిపోగా, సాధారణ పరిస్థితులు నెలకొనగానే, షూటింగ్ను తిరిగి ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ లోనే విజయ్ పాల్గొంటారని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక వార్తలపై రాజమౌళి నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos