హైదరాబాదు: కేర్ ఆసుపత్రి ఐసీయూలో గత కొంత కాలంగా న్యుమోనియాకు చికిత్స పొందుతున్న నటుడు కృష్ణంరాజును సినీ నటుడు ప్రభాస్ గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.