కృష్ణంరాజుకు ప్రభాస్ పరామర్శ

కృష్ణంరాజుకు  ప్రభాస్ పరామర్శ

హైదరాబాదు: కేర్ ఆసుపత్రి ఐసీయూలో గత కొంత కాలంగా న్యుమోనియాకు చికిత్స పొందుతున్న నటుడు కృష్ణంరాజును సినీ నటుడు ప్రభాస్ గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos