ఆకాశం నీ హద్దురా ఫస్టులుక్..

  • In Film
  • November 11, 2019
  • 137 Views
ఆకాశం నీ హద్దురా ఫస్టులుక్..

జయాపజయాల గురించి ఆలోచించకుండా ప్రయోగాత్మక సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చే సూర్య తాజాగా గురు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో నటిస్తున్న ‘సురారై పోట్రు’కు తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.అందుకు సంబంధించి విడుదల చేసిన సూర్య ఫస్టులుక్ ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో కథానాయికగా అపర్ణ బాలమురళి నటిస్తుండగా, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు.పైలెట్ ‘జీ ఆర్ గోపీనాథ్’ జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos