ఈ దున్న వెల రూ.14 కోట్లు

ఈ దున్న వెల రూ.14 కోట్లు

జైపూర్ : నాగోరీ పశు మేళాలో ఒక దున్నపోతు విలువ అక్షరాల రూ.14 కోట్లు పలికింది. ముర్రా జాతికి చెందిన దాని బరువు 1300 కి లో లు. అరవింద్ అనే వ్యక్తి దీన్ని పోషిస్తున్నాడు. దీని ముద్దు పేరు- భీమ్ .కండలు తిరిగిన దేహం దాని సొంతం. రూ.14 కోట్లు కు కొ నేం దుకు కొందరు ముందుకు వచ్చినా అరవింద్ దాన్ని అమ్మదలచుకోక పోవటం గమనార్హం. భీమ్ ఆరోగ్యం, అందమైన శరీరాకృతి కోసం రోజూ రూ.మూడు-నాలుగు వేలు వెచ్చిస్తున్నాడట. పశు వైద్యులు సూచించిన ప్రకారం సోయాబీన్, సెనగలు వంటి ధాన్యాలతో కూడిన ఆహా రాన్ని మేతగా పెడుతున్నారు. ఉదయాన్నే నూనెలతో మర్దన చేస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos