రసికత విషయంలో మగాళ్ల గొప్పలు మరీ ఇలానా?

రసికత విషయంలో మగాళ్ల గొప్పలు మరీ ఇలానా?

జీవిత కాలంలో తాము ఎంత మందితో శృంగారాన్ని ఎంజాయ్ చేశామనే విషయంలో మగాళ్లు గొప్పలకు పోతారట. యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో పరిశీలనలో ఈ విషయం వెల్లడైందితాము ఎంత మందితో శృంగారాన్ని ఆస్వాదించామనే విషయమై మగాళ్లు అతిశయోక్తి ప్రదర్శిస్తారట. యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. 15 వేల మంది మగాళ్లు, ఆడవాళ్లపై పరిశోధన చేసి మరీ ఈ విషయం చెబుతున్నారు. సగటున ఒక్కో పురుషుడు తమ జీవిత కాలంలో 14 మందితో శృంగారాన్ని ఆస్వాదించామని చెబితే.. ఒక్కో మహిళ ఏడుగురితోనే సెక్స్ అనుభవాన్ని పంచుకున్నట్టు తెలిపారు. మరీ అంత వివరంగా ఆలోచిన్చడానికి వర్ణిన్చడనికి సమయం ఎవరికి ఉందయ్యా బాబు. ప్రతి ఆడదీ ప్రతి మగాడూ తమ దాంపత్య జీవితమ్లో అందరి కన్నా మేమే భేష్ అనుకున్టారు గనకే సంసారాలు నిలుస్తున్నాయి మగాళ్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎలా చెబుతారంటారా? ఈ లోకంలో సగం మంది మగాళ్లు ఉంటే మిగతా సగం ఆడవాళ్లున్నారు. ఆమాటకొస్తే మగాళ్ల సంఖ్యే ఎక్కువ. మగాళ్లు ఎక్కువ మందితో ఎంజాయ్ చేశామని చెప్పి, ఆడవాళ్లు ఆ సంఖ్యను తగ్గించి చెప్పడాన్ని బట్టే విషయం అర్థం అవుతోంది. ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారని గ్రహించొచ్చు. తాము ఎవరికన్నా తక్కువ కాదని చెప్పుకోవడానికి మగాళ్లు ఇలా చెబుతారని పరిశోధకులు భావిస్తున్నారు.

తాజా సమాచారం