ద్రవ్యోల్బణం తగ్గుముఖం

  • In Money
  • February 14, 2019
  • 747 Views
ద్రవ్యోల్బణం తగ్గుముఖం

న్యూఢిల్లీ: టోకు ధరల  ఆధారిత ద్రవ్యోల్బణం పది నెలల కనిష్టానికి దిగి వచ్చింది. జనవరి నెలలో  2.76 శాతానికి పడిపోయింది. తయారీ వస్తువులు, ఇంధన ఉత్పత్తుల ధరలు ప్రభావంతో ఈ పరిణామం చోటు చేసుకుందని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. టోకుధరల ధరలు జనవరి నెలలో గత నెలతో పోలిస్తే  0.07 శాతం పెరగ్గా, వార్షిక ప్రాతిపదికన  1.84 శాతం పెరిగాయి. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos