జైపూర్ జైల్లో పాక్ ఖైదీ హతం

జైపూర్: రాజస్థాన్‌ జైపూర్ కేంద్ర కారాగారంలో గూఢచర్యం నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీ షకీర్‌ రాజస్థాన్‌ జైపూర్ కేంద్ర కారాగారంలో దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు ఖైదీలు బుధవారం దాడి చేసి మట్టుబెట్టినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు కారాగానికి వెళ్లి విచారణ చేపట్టారు. పాక్‌ ఖైదీ ఒకరు జైపూర్ కేంద్ర కారాగారంలో హత్యకు గురైనట్టు సమాచారం అందిందని కారాగార శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌  రూపేందర్ సింగ్ వెల్లడించారు. 40 మంది భారత సైనికులను పొట్టన బెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తిన దశలో ఈ అవాంఛనీయం సంభవించింది. జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్ సెంట్రల్ జైలులో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. గూఢచర్యం

తాజా సమాచారం

Latest Posts

Featured Videos