సంపాదకుడి పై వైసిపి  ఎమ్మ్యేల్ల్యే దాడి

సంపాదకుడి పై వైసిపి  ఎమ్మ్యేల్ల్యే దాడి

నెల్లూరు:జమీన్ రైతు వార పత్రిక సంపాదకుడు  డోలేంద్ర ప్రసాద్ ఇంటి పై ఎమ్మ్యేల్ల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, అనుచరులతో కలసి  సోమ వారం దాడి చేసారు. తనకు వ్యతిరేకంగా కధనాలు రాస్తున్నారని గుండాలతో దాడి జరిపినట్లు ప్రతిక వర్గాలు తెలిపాయి. నెల్లూరు జిల్లా కేంద్రంలో గుండాయిజం,రౌడీయిజం చేస్తు అరాచకం చేస్తున్న కోటంరెడ్డి పై చర్య తీసుకోవాలంటు జర్నలిస్ట్ సంఘాల డిమాండ్ చేసాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos