కుర్రాళ్లకు కిర్రెక్కిస్తోంది..

  • In Film
  • October 19, 2019
  • 172 Views
కుర్రాళ్లకు కిర్రెక్కిస్తోంది..

ఒకేఒక్క కన్నుగీటు టీజర్‌తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రియ ప్రకాశ్ మరోసారి హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును వెర్రెక్కిస్తోంది.ఈతకొలనులో తడి అందాలతో హంసలా ఫోజులిస్తూ కుర్రాళ్లకు కిర్రెక్కిస్తోంది.స్విమ్ సూట్ లో స్మిమ్మింగ్ పూల్ లో ఉన్న టీజింగ్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రియా వారియర్ గ్రీన్ స్విమ్ షూట్ లో ఉన్న ఈ ఫోటోలనెటిజన్లు ఫిదా అవుతున్నారు. కేవలం ఒక్క రోజులోనే మూడు లక్షలమందికి పైగా ఈ ఫోటోలని లైక్ చేశారు.

View this post on Instagram

Water baby🧜🏻‍♀️

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

View this post on Instagram

🐠

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

తాజా సమాచారం

Latest Posts

Featured Videos