యడ్యూరప్ప ఎదురుచూపులు

యడ్యూరప్ప ఎదురుచూపులు

బెంగళూరు: కర్నాటక ప్రభుత్వ ఏర్పాటుకు నాయకత్వ సూచనల కోసం నిరీక్షిస్తున్నట్లు భాజపా నేత యడ్యూరప్ప పేర్కొన్నారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు మంగళవారం పతనం కావటం తెలిసిందే. బుధవారం యడ్యూరప్ప ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘‘ ఢిల్లీ సూచనల కోసం ఎదురుచూస్తున్నా. ఏ సమయంలోనైనా మేము శాసన సభా పక్ష సమావేశం నిర్వహించి, రాజ్భవన్కు వెళ్లే అవకాశం ఉంద’న్నారు. ఇక్కడి చామరాజ పేటలోని సంఘపరివార్ కచ్చేరీకి వెళ్లి నేతలతో చర్చించిన తర్వాత విలేఖరులతో మాట్లాడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos