మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6

మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6

న్యూ ఢిల్లీ: మారుతీ సుజుకీ సంస్థ బుధరం మల్టీ పర్పస్ వెహికల్ ఎక్స్ఎల్6ని విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.79-11.46 లక్షలు. మ్యానువల్ రకాల ధర రూ.9.79-10.36లక్షలు. ఆటోమేటిక్ రకం ధర రూ.10.89- 11.46లక్షలు. మొత్తం ఆరు సీట్లు ఉంటాయి. రెండో వరసలోని కెప్టెన్ సీట్లు కారుకి ఆకర్షణ. నెక్సా ప్రీమియం కేంద్రాల్లో విక్రస్తారు. ఆరు రంగుల్లో ఈ కారు లభిస్తుంది. కొత్త తరం ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ ఆండ్రాయిడ్  ఆటో, యాపిల్ కార్ప్లేని సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, సెకండ్ రో ఏసీ వెంట్స్, ఆటో మేటిక్ హెడ్ ల్యాంప్స్, వైపర్స్, డ్యుయ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ వార్నింగ్ వ్యవస్థ ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos