క్రిస్మస్ కానుకలతో వన్యప్రాణుల సరదాలు..

క్రిస్మస్‌ సందర్భంగా క్రిస్టియన్లు తమ బంధువులకు,స్నేహితులకు లేదా అనాథలకు కానుకలు ఇచ్చుకోవడం ఆనవాయితీ.అయితే కొన్ని విదేశాల్లో క్రిస్మస్‌ సందర్భంగా కొంతమంది పెంపుడు జంతువులతో పాటు జంతుప్రదర్శనశాలల్లోని క్రూర మృగాలకు కానుకలు ఇచ్చారు.అయితే వాటిని రంగురంగుల కవర్లు,డబ్బాల్లో ప్యాక్‌ చేసి వాటి ముందు పెట్టడంతో వాటిని చూసి అందులో ఏముందో తెలుసుకోవడానికి జంతువులు,పక్షులు చేసిన విన్యాసాలు,చేష్టలు నవ్వు తెప్పించాయి.అటువంటి కొన్ని ఫోటోలు మీ కోసం..

న్యూజీలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్‌లో ఉన్న ఓ పార్క్‌లో ఉంటున్న ఈ కియా పారెట్‌కు క్రిస్మస్ బహుమతి అందింది. దాన్ని అది తనదైన శైలిలో తీసింది.

ఓరానాలో తనకు ఇష్టమైన చీజ్ బహుమతిగా రావడంతో ఫోటోలకు ఫోజిచ్చిన గొరిల్లా..

అయ్యయ్యో తల ఇరుక్కుపోయిందే..

త్వరగా ఓపెన్‌ చెయ్‌..

అది నీకు ఇది నాకు..

అబ్బ ఎంత బాగుందో..

త్వరగా ఇంటికి తీసుకెళ్లాలి..

డబ్బాలో ఏముందబ్బా?

మృగరాజుకు నచ్చాయో లేదో?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos