రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై

రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై

అమరావతి : దేశంలోని 6400
రైల్వే
స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించనున్నట్లు
రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ రెండో తేదిలోగా ఈ ఏర్పాట్లు పూర్తవుతాయని శనివారం
చెప్పారు. ఇప్పటివరకు  832 స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులో ఉందన్నారు. ఈ నెలాఖరులోగా మరో 775 స్టేషన్లలో
ఈ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. అలాగే దేశంలో రద్దీగా ఉండే సుమారు 2,400 రైల్వే స్టేషన్లలో కొత్తగా మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos