బిడ్డకు జన్మనివ్వబోతున్నా..

  • In Film
  • November 19, 2019
  • 110 Views

సమంత త్వరలోనే తల్లి కావాలని అనుకుంటుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న వార్తలకు బలం చేకూరేలా సమంత వ్యాఖ్యలు చేసింది.తాజాగా నెటిజన్లు,అభిమానులతో చాట్‌ చేస్తున్న సమయంలో నెటిజన్మీ కిడ్ ఎప్పుడు రాబోతుందిఅని ప్రశ్నించాడు. దీనికి ఆమెనా శరీరంలో చాలా ఆసక్తికరమైన మార్పులు వస్తున్నాయి. సో.. 2022 ఆగస్ట్ఏడో తేదీనఉదయం ఏడు గంటలకు నేను బేబీకి జన్మనివ్వబోతున్నాఅని సమాధానం చెప్పింది.సమంత నెటిజన్ ప్రశ్నకు చెప్పిన సమాధానంతో ఆమె ఫ్యాన్స్తో పాటు సామాన్యులందరూ అయోమయానికి గురవుతున్నారు. తనపై తరచూ వస్తున్న వార్తలకు పుల్స్టాప్ పెట్టేందుకు సమంత విధంగా స్పందించిందన్న విషయం చాలా మందికి అర్థం కావడం లేదు. దీంతో ఆమె నిజంగానే తల్లి కాబోతుందని అనుకుంటున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos