దొడ్డిదారి లో అధికారం వద్దన రాహుల్

దొడ్డిదారి లో అధికారం వద్దన రాహుల్

న్యూ ఢిల్లీ : రాహుల్ గాంధీ ప్రధాని పగ్గాలు చేపట్టడానికి వీలుగా మన్మోహన్ సింగ్ ప్రధాని పదవి నుంచి అర్థంతరంగా వైదొలగాలని భావించినట్లు కాంగ్రెస్ అధికార పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాయే వెల్లడించారు. ‘రాహుల్ గాంధీ ప్రధాని పగ్గాలు చేపట్టడానికి వీలుగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ ప్రతిపాదనను రాహుల్ తిరస్కరించార’ని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ తిరిగి పగ్గాలు చేపట్టాలని చాలా మంది కార్యకర్తలు కోరుకుంటున్నారు. అధికారం ఉన్నా లేక పోయినా గాంధీ కుటుంబం దేశానికి, పార్టీకి సేవ చేసింది. మోదీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, దాడులకు దిగినా వాటిని లెక్క చేయకుండా రాహుల్ పార్టీని ధైర్యంగా నడి పించారు. ఇలాంటి నేతలే కాంగ్రెస్ పార్టీకి , దేశానికి అవసరమ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos