విశాఖ: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని యువతపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. సీతమ్మధార బిలాల్ కాలనీ ప్రాంతంలో కొండపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.