వివో కొత్త మొబైల్‌

వివో  కొత్త మొబైల్‌

ముంబై: వివో వై సిరీస్‌లో కొత్త మొబైల్‌ దేశీయ విపణిలోకిశుక్రవారం విడుదలైంది. వై 91 ఐ పేరిటి తక్కువ ధరకు వినియోగదారుకు చేరువ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌  కనీస ధర రూ. 7,990గా నిర్ణయించింది.  32 జీబీ వేరియంట్‌ ధర రూ. 8490లు. ఫీచర్లు: 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండ‌ బుల్‌ స్టోరేజ్‌ ,13ఎంపీ బ్యాక్‌ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos