న్యూఢిల్లీ : మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తయినట్లు సుప్రీం కోర్టుకు సిబిఐ వెల్లడించింది. ఒక వేళ సుప్రీం కోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణను కొనసాగిస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి సిబిఐ వెల్లడించింది. దీనిపై కాసేపట్లో మరోసారి జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.