న్యూఢిల్లీ : శృంగేరీ శారదా పీఠం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సెంట్రల్ విస్టా- నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకు స్థాపన చేశారు. సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించారు. రాజ్యాంగం రూపంలో ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరిం
చారు.లోక్సభాపతి ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.