వైభవంగా విశాల్ నిశ్చితార్థం

  • In Film
  • March 16, 2019
  • 164 Views
వైభవంగా విశాల్ నిశ్చితార్థం

హైదరాబాద్ : తమిళ హీరో విశాల్, నటి అనీశాల నిశ్చితార్థం శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షికారు చేస్తున్నాయి. వాటి ద్వారానే అభిమానులు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. సెప్టెంబరులో వివాహం జరుగుతుంది. అనీశాతో ప్రేమ విషయాన్ని విశాల్ ఈ ఏడాది మొదట్లో చెప్పాడు. ఆమె మంచితనానికి ముగ్దుడునయ్యానని, పెళ్లి చేసుకుందామని ముందుగా తానే ప్రతిపాదించానని అప్పట్లో వెల్లడించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos