ముంబై:మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శాసనసభలో బల నిరూపణకు వారం రోజుల గడువు ఇచ్చినట్లు గవర్నర్ కోష్యారీ ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాలతో ఖంగుతిన్న కాంగ్రెస్ పార్టీ శనివారం భేటీ కానుంది. సీనియర్ నేతలు మల్లి కార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ చర్చిస్తారు.