విరాట్ కోహ్లీకి షాక్

విరాట్ కోహ్లీకి షాక్

బెంగళూరు:టీమిండియా ప్ర‌ముఖ బ్యాట‌ర్‌ విరాట్ కోహ్లీకి బెంగళూరు పోలీసులు ఊహించ‌ని షాక్ ఇచ్చారు.కస్తూర్బా రోడ్డులోని విరాట్ కోహ్లీకి చెందిన‌ వన్ 8 పబ్‌పై కబ్బన్ పార్క్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, నిబంధనకు విరుద్ధంగా పబ్‌లో స్మోకింగ్ చేసేందుకు సపరేట్ ఏరియా లేకపోవడాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు నిబంధనలు అతిక్రమించినందుకు గాను.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం లోని సెక్షన్-4, 21 ప్రకారం వన్ 8 పబ్ మేజేజర్‌తో పాటు సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లుగా కబ్బన్ పార్క్ ఎస్సై అశ్విని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos