మూడు దేశాల సంబంధాలు ముచ్చటగా ఉండాలి

మూడు దేశాల సంబంధాలు ముచ్చటగా ఉండాలి

న్యూ ఢిల్లీ : భారత్, చైనా, పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని చైనా ఆకాంక్షించింది. చైనా, భారత్లు ఈ ప్రాంతంలో అత్యంత ప్రభావాన్ని కలిగిన పెద్ద దేశాలని భారత్లో చైనా రాయబారి సూన్ వీడాంగ్ శనివార్ పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోడీకు ఈ ప్రాంత పరిస్థితులపై ఎంతో లోతైన అవగాహన కలిగి ఉన్నార న్నారు. చైనా – భారత్, చైనా – పాకిస్తాన్, భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగటం చైనా ఆకాంక్షని చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధికి, పురోగతికి, సుస్థిరతకు, శాంతికి ఈ దేశాలు కలిసికట్టుగా పని చేస్తాయని ఆశించినట్లు వీడాంగ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos