ఆస్పత్రిగా మారిన మసీదు

ఆస్పత్రిగా మారిన మసీదు

వడోదర: ఇక్కడి జహంగీర్పురా ముస్లింలు నిర్వాహకులు స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. మసీదును కోవిడ్ సెంటర్గా మార్చివేశారు. ‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మసీదును మించిన సదుపాయాలు ఎక్కడా ఉండవు. ప్రస్తుతమున్న కరోనా కష్టకాలం నుంచి గట్టక్కేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనికి మద్దతుగా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని గుర్తించిన మీదటే మసీదుకు కోవిడ్ సెంటర్గా మార్చామ’ని మసీదు నిర్వాహకులు ఇర్ఫాన్ షేక్ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos