అమెరికా కాన్సులేట్లు మూసివేత

అమెరికా కాన్సులేట్లు మూసివేత

వాషింగ్టన్ :కరోనా భీతితో భారత్లో అన్ని అమెరికా కాన్సులేట్లను మూసి వేసినట్లు అమెరికా శనివారం ఇక్కడ ప్రకటించింది. సోమవారం నుంచి అన్ని రకాల వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు తెలిపింది. వీసా ప్రక్రియల్ని వాయిదా వేసుకోవాలని కోరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos