ఆర్జిత సేవల రుసుములు మరింత పెంపు

ఆర్జిత సేవల రుసుములు మరింత పెంపు

తిరుమల: రెండేళ్ల కిందట లిపిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని, ఆ సేవల రుసుముల్ని పెంచాలని గురువారం ఇక్కడ జరిగిన తితిదే ధర్మ క ర్తల తీర్మానించింది. 25 సంవత్సరాల కిందట ఆర్జిత సేవల ధరలు నిర్ణయించారు. ఇప్పుడు సవరించారు. దీని ప్రకారం సుప్రభాతం రూ. రెండు వేలు, వేద ఆశీర్వచనం ,తోమాల, ఆర్చన రూ. ఐదువేలు, కళ్యాణోత్సవం రూ.రెండున్నర వేలకు పెంచాలని తీర్మానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos