న్యూ ఢిల్లీ: త్వరలోనే రైల్వే టిక్కెట్ల కౌంటర్లు తెరుస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గురువారం ఇక్కడ తెలిపారు. జూన్ ఒకటి నుంచి తిరిగి నడిచే 200 రైళ్లకు ప్రస్తుతం రిజర్వేషన్లు జరుగుతున్నాయని వివరించారు.