ఉష్ణోగ్రత 50 డిగ్రీలు

న్యూ ఢిల్లీ: గత 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా వేడిమి నమోదైన ప్రాంతాల్లో 10 ఇండియాలో ఉన్నాయి.’ఎల్ డొరాడో’ అంతర్జాల వేదిక ప్రకారం రాజస్థాన్ లో థార్ ఎడారికి ప్రవేశ ద్వారమైన చురులో మంగళ వారం 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్ లోని బికనీర్, గంగా నగర్, పిలని, ఉత్తర ప్రదేశ్ లోని బందా, హిస్సార్, మహారాష్ట్ర, హర్యానాలోనూ గరిష్ఠ తాపం నమోదైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos