తేజస్వి ఆచూకి చెబితే కానుక

పాట్నా: బీహార్ విధానసభలో విపక్ష నేత తేజస్వి యాదవ్ను పట్టి ఇచ్చిన లేక ఆచూకి తెలిపిన వారికి రూ.5,100 నగదు బహుమతి ఇస్తామనే ప్రచార పత్రాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెలిశాయి. మెదడు వాపు వ్యాధికి దాదాపు 130 మంది చిన్నారులు బలయ్యారు. ఈ సమయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి, నిలదీయాల్సిన విపక్ష నేత విదేశాలకు వెళ్లిపోవటం ప్రజలకు ఆగ్రహాన్ని కల్గించింది. అందుకే ఆయన ఆచూకీ తెలపండిని పత్రాలు ఊరూ వాడా వెలిసాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos