హుజూరాబాద్‌ బరిలోకి తెదేపా

హుజూరాబాద్‌ బరిలోకి తెదేపా

హైదరా బాదు: ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరా బాద్లో పోటీకి తెలుగు దేశం పార్టీ సమాయత్త మవుతోందని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజ కవర్గ ఇన్చార్జ్ అంబటి జోజిరెడ్డి తెలిపారు. అభ్యర్థి పేరును పార్టీ అధినేత చంద్రబాబునాయుడు త్వరలోనే ప్రకటిస్తారు. టీఆర్ఎస్, బీజేపీ లను ఓడించి టీడీపీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు. అక్టోబరు 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల బరిలో ఉండగా, కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos