లేని నల్ల పిల్లి కోసం చీకటి గదిలో వెదుకులాట

లేని  నల్ల పిల్లి కోసం చీకటి గదిలో వెదుకులాట

ముంబై : ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులపై నటి తాప్సీ శనివారం ట్విటర్ లో స్పందించారు. ‘పారిస్లో నాకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం వెతికారు. కానీ నాకు అక్కడ ఇల్లు లేదని తేల్చారు. నేను తీసుకోని రూ. ఐదు కోట్ల కు రశీదులు వెదికారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం నాకు గుర్తులేద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos