తల్లిని కాదలచినపుడే తాళి

తల్లిని కాదలచినపుడే  తాళి

ముంబై: పిల్లలు కావాలనుకున్నపుడే పెళ్లి చేసుకుంటానని నటి తాప్సీ పన్ను ఒక ముఖాముఖిలో తెలిపారు. ‘ఎక్కడికి వెళ్లినా నా పెళ్లిని గురించి అడుగు తున్నారు. నేను లవ్ లో పడ్డాను . నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను సినిమా ఫీల్డ్ కిలో సంబంధించిన వ్యక్తి కాదు . బిజినెస్ మేన్ కూడా కాదు. అతను ఎవరనేది సమయం వచ్చినప్పుడు చెబుతాను. ప్రేమలో ఉన్నప్పటికీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాననేది మాత్రం చెప్పలేను. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది గనుక ఆ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. ఎప్పుడు పిల్లలు కావాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాను. పెళ్లి ఎప్పుడు జరిగినా ఆ వేడుక కొందరు బంధువులు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరుగుతుంద’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos