భారత్‌ మిఠాయిల్నితిరస్కరించిన పాక్‌

భారత్‌ మిఠాయిల్నితిరస్కరించిన పాక్‌

అటారి(పంజాబ్):వాఘా సరిహద్దు వద్ద బక్రీద్ పర్వ దినాన భారత్ నుంచి మిఠాయిల్ని తీసుకునేందుకు పాక్ జవాన్లు నిరాక రించారు. ఆదివారం బీఎస్ఎఫ్ అధికారులు పాక్ జవాన్లకు మిఠాయిల్ని పంచదలచినట్లు ఇస్లామాబాద్కు తెలిపారు. పాక్ దాన్ని తిరస్కరించింది. రెండు దేశ సైనికుల మధ్య ఎలాంటి కార్యక్రమాలు ఉండవని తేల్చి చెప్పింది. గత రంజాన్ సందర్భంగా రెండు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos