పెళ్లికి ముందే వర్జనిటీ కోల్పయాం..

  • In Film
  • March 14, 2019
  • 251 Views
పెళ్లికి ముందే వర్జనిటీ కోల్పయాం..

శృంగార చిత్రాలతో యూట్యూబ్‌లో సంచలనం రేపిన శృంగార తార స్వాతినాయుడు అవినాష్‌ అనే యువకుడిని పెళ్లి చేసుకొని అందరినీ షాక్‌ గురి చేసిన విషయం తెలిసిందే.పెళ్లయ్యాక ఈ జంట రోజుకో ఇంటర్‌వ్యూ ఇస్తూ తమ మధ్య ప్రేమ చిగురించడం,పెళ్లికి దారి తీయడం,పెళ్లికి ఎదురైన ఆటంకాల గురించి వివరించింది.అవినాష్‌తో పరిచయమైనపుడే నేను చేసే వీడియోల గురించి,నా ప్రొఫెషన్‌ గురించి అవినాష్‌కు తెలుసునన్నారు.సమాజం ఏమనుకున్నా ఇద్దరం జీవితాంతం కలసి ఉండడానికి నిర్ణయించుకున్నామన్నారు.అయితే అవినాష్‌ తల్లితండ్రులకు నా వీడియోల గురించి తెలియడంతో పెళ్లికి అంగీకరించలేదని తన తండ్రి స్వయంగా వెళ్లి మాట్లాడినా అంగీకరించలేదన్నారు.నన్నే పెళ్లి చేసుకుంటానని అవినాష్‌ స్సష్టం చేయడంతో నువ్వు చచ్చావని అనుకుంటామని ఇకపై నీతో మాకు సంబంధం ఉండదని అవినాష్‌ తల్లితండ్రులు చెప్పడంతో మా కుటుంబ సభ్యులు,బంధుల మధ్య అవినాష్‌ను పెళ్లి చేసుకున్నామన్నారు.స్వాతినాయుడిని పెళ్లి చేసుకున్నాక నాపై నెగిటివ్‌ కమెంట్స్‌ వస్తున్నాయని వాటి గురించి నేను పట్టించుకోవడం లేదని అన్నింటికి సిద్ధపడే స్వాతినాయుడుని పెళ్లి చేసుకున్నానన్నారు.స్వాతినాయుడుని పెళ్లి చేసుకున్నాననే ఆనందం ఉన్నా కుటుంబం దూరమైందనే బాధ కూడా ఉందని అవినాష్‌ తెలిపారు.కాగా పెళ్లికి ముందు కూడా అవినాష్‌,నాకు శోభనం జరిగిందని అయితే అది రహస్యంగా జరగగా పెళ్లయ్యాక పెద్దల సమ్మతితో జరిగిందని స్వాతినాయుడు తెలిపారు. కాగా పెళ్లికి ముందు మా ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో శారీరక సంబంధాలు ఉండేవని తామిద్దరి వర్జిన్‌లు కాదంటూ అవినాష్‌,స్వాతినాయుడు ఓపెన్‌గా చెప్పేశారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos