కరోనా దెబ్బకు సూపర్‌ మ్యాన్‌ ఫరార్‌

  • In Film
  • March 7, 2020
  • 126 Views
కరోనా దెబ్బకు సూపర్‌ మ్యాన్‌ ఫరార్‌

ముంబై: కరోనా వైరస్ పై ట్విట్టర్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెణుకు విసిరారు. కరోనా వైరస్ ఈ భూమండలాన్ని ఓ విలన్ లా పట్టి పీడిస్తుంటే సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ తదితరులందరూ ఎక్కడ చచ్చారు? కరోనా దెబ్బకు జడుసుకుని ఇతర గ్రహాలకు పారిపోయారని మాత్రం చెప్పొద్దు!” అంటూ చమత్కరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos