గోడ దిగిన బాబు ఫోటో

గోడ దిగిన  బాబు ఫోటో

న్యూఢిల్లీ: భాజపాలోకి ఫిరాయించిన తెదేపా రాజ్యసభ సభ్యుడు సభ్యుడు సుజనా చౌదరి తన నివాసంలోని తెదేపా అధినేత చంద్ర బాబు నాయుడు ఫోటోను తొలగించారు. తన ఇంటి ప్రవేశ ద్వారంలో ఇప్పటి వరకూ అమర్చిన ఆ ఫోటోను సేవకులు గోదాముకు తరలించారు. తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ల ప్రొఫైల్ పిక్చర్స్ నుంచి తెదేపా లాంఛనం, చంద్రబాబు ఫోటోల్ని మార్చేశారు. ఫేస్ బుక్‌లో భాజపా కండువాతో ఉన్న ఫోటో, కింద ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలతో ప్రొఫైల్ మార్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos