న్యూ ఢిల్లీ:నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా శాహీన్బాగ్లో జరుగుతున్న ఆందోళనలు ఆత్మాహుతి దళాల ఉత్పత్తికి ఉపయోగ పడు తున్నాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం ట్విట్టర్లో ఆరోపించారు. ‘శాహీన్బాగ్ వద్ద కొనసాగుతున్న నిరసనలు ఖిలాఫత్ ఉద్యమానికి సరి సమానం. దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్ను తున్నా య’ని ఆరోపించారు. శాహీన్ బాగ్ ఆందోళనల్ని ఢిల్లీ శాసన సభ ఎన్నికల తర్వా త కేంద్రం బలప్రయోగంతో అణచి చేయవచ్చని లోక్సభ సభ్యుడు మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.