కాస్త కోలుకున్న మార్కెట్లు

కాస్త కోలుకున్న మార్కెట్లు

ముంబై: కరోనా విస్తరణతో సోమవారం కుప్పకూలిన విపణులు మంగళవారం కోలుకున్నాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 453 పాయింట్లు లాభపడి 46,007 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 13,466 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో హెచ్సీఎల్ టెక్నాలజీస్ (5.09%), టెక్ మహీంద్రా (4.33%), ఇన్ఫోసిస్ (3.78%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.67%), సన్ ఫార్మా (2.64%)దండిగా లాభాల్నిగడించాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.94%), బజాజ్ ఫైనాన్స్ (-0.56%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.45%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.16%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.13%) అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos