లాభాల్లోకి మళ్లిన మార్కెట్లు

లాభాల్లోకి మళ్లిన మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లోకి మళ్లాయి. పది గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 51,541 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు ఎగబాకి 15,483 వద్ద ఉన్నాయి. బీఎస్ఈ షేర్లలో ఐటీసీ అత్యధికంగా 2 శాతం లాభపడింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్ లాభాల్లో పయనిస్తున్నాయి. ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos