బాలయ్య అల్లుడిపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

బాలయ్య అల్లుడిపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

చిన్నాపెద్దా ఆడమగ అనే తేడా లేకుండా తనపై ఎవరైనా విమర్శలు చేస్తే ఘాటు పదజాలాలతో బూతులతో పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్న శ్రీరెడ్డి తాజాగా నందమూరి కుటుంబ విషయాల్లో సైతం వేలు పెట్టేసింది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ,దగ్గుబాటి ఫ్యామిలీపై లేదా నానిపై విరుచుకుపడుతున్న శ్రీరెడ్డి తాజాగా బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌పై విరుచుకుపడింది. ఇటీవల ఓ ఇంటర్‌వ్యాలో జూ ఎన్టీఆర్‌ తెలుగుదేశంలోకి రావాలని కోరుకుంటున్నారనే వార్తపై స్పందిస్తూ”జూ ఎన్టీఆర్ అవసరం తెలుగుదేశం పార్టీకి లేదనే అనుకుంటున్నాం. ఆయన అవసరం ఏముంది? మేము బాగానే హ్యాండిల్ చేస్తున్నాం. అలాంటపుడు ఆయన రావాలని ఎందుకు అనుకుంటాం. అంటూ ఇలా కొన్ని వ్యాఖ్యలు చేశారు.అంతే జూ.ఎన్టీఆర్‌నే అలా అంటావా అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో రెచ్చిపోయింది.”నువ్వు బాలయ్య అల్లుడు అని వదిలేస్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ జర్నీలో రాలిన ఈకవి నువ్వు, వెళ్లి ముఖం కడుక్కో.. ఓడిపోయిన ఎంపీ ముఖమేసుకొని” అంటూ అటాక్ చేసింది శ్రీ రెడ్డి.”మా జూనియర్ ఎన్టీఆర్‌ది, ఎన్టీఆర్ బ్లడ్ అని తెరియుమా?? కొడితే బొక్కలేరుకోవాలి కొడకల్లారా..” అంటూ మరో కామెంట్ లో మరింత దారుణంగా భరత్ పై రెచ్చిపోయింది.శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారి పలు చర్చలకు దారి తీస్తున్నాయి..

Nuv balayya Alludu ani vadilesthunna,junior ntr life journey lo raalina eekavi nuvu,elli moham kadukko vodipoyina m.p mohamesukuni

Posted by Sri Reddy on Monday, 26 August 2019

ma jr.ntr dhi,ntr blood ani teriyuma??kodithe bokkalerukovali kodakallara..

Posted by Sri Reddy on Monday, 26 August 2019

తాజా సమాచారం

Latest Posts

Featured Videos