గతనెల23వ తేదీన అవినాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న యూట్యూబ్ శృంగారతార స్వాతి నాయుడుపై శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముందుగా పెళ్లి చేసుకున్నందుకు కాంగ్రాజ్యులేషన్స్ చెప్పిన శ్రీరెడ్డి మీరు పెళ్లి చేసుకోవడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.అయితే ఇటీవల మీ భర్తతో కలసి ఇచ్చిన ఓ ఇంటర్‌వ్యూ చూశానని అందులో మిమ్మల్ని ఇంటర్‌వ్యూ చేసిన యాంకర్‌పై చాలా కోసం వచ్చిందన్నారు.ఇంటర్‌వ్యూలో యాంకర్ పదేపదే మీ మొదటిరాత్రి గురించి గుచ్చిగుచ్చి అడగడం నాకు చాలా కోపాన్ని తెప్పించిందని నేనుకానీ అక్కడ ఉండుంటే యాంకర్‌ను చంపేసి ఉండేదానినన్నారు. యాంకర్ అలా పదేపదే అడగడంతో మీ భర్త కొంత అసౌకర్యానికి గురయ్యారని ఇకపై ఇటువంటి ఇంటర్‌వ్యూలు,యాంకర్లను దూరంగా ఉంచాలంటూ సూచించింది.అదేవిధంగా పెళ్లికి ముందు వరకు మీరు కొనసాగించిన ఆ డర్టీ ఫీల్డ్‌ను వదిలేయాలని కూడా సూచించింది శ్రీరెడ్డి.మీ భర్తను బాగా చూసుకో ఐ లవ్ యూ అంటూ ముగించింది శ్రీరెడ్డి.కాగా కొద్ది రోజుల క్రితం స్వాతినాయుడు ఓ ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ..వ్యభిచారం తప్పు కాదని మరొకరిని మోసం చేయకుండా ఏపని చేసినా అది తప్పు కాదని వ్యాఖ్యానించారు.పెళ్లయ్యాక కూడా నా ప్రొఫషన్ కొనసాగిస్తానని నీలి చిత్రాల్లో నటించే అవకాశం వస్తే సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది స్వాతి నాయుడు.ఒక్కరికి ఒక్కో జాబ్ అంటే ఇష్టం ఉంటుందని అదేవిధంగా నాకు పోర్న్ అంటే ఇష్టం కాబటి అదే చేస్తానంటూ స్పష్టం చేసింది..