ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్ని గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్ 353.37 పాయింట్లు, 0.96 శాతం లాభ పడి 37,311 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 103.55 పాయింట్లు, 0.95 శాతం పెరిగి 11,029 వద్ద ఆగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐసీఐ సీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ ,సన్ పార్మాస్యూటికల్స్ ,హెచ్డీఎఫ్సీ, వేదాంత, టాటా స్టీల్, ఎస్ బ్యాంక్, టెక్ మహీంధ్రా షేర్లు లాభాలతో దూసు కెళ్లాయి.అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సానుకూలత ప్రభావం భారత్ విపణికి లాభించింది.