తిరుపతి విమానంలో సాంకేతిక సమస్య

తిరుపతి విమానంలో సాంకేతిక సమస్య

హైద‌రాబాద్ : హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే సమస్య గుర్తించారు. దీంతో తిరిగి వెనక్కి మళ్లించారు. ఈ విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos