హేమంత్ సోరెన్ బెయిల్ పిటీష‌న్ కేసు వాయిదా

హేమంత్ సోరెన్ బెయిల్ పిటీష‌న్ కేసు వాయిదా

న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ పిటీషన్పై మంగళ వారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను మే 22వ తేదీకి వాయిదా వేశారు. సోరెన్ ప్రభుత్వ హయాంలో భూమి మార్పిడి కోసం భారీగా అక్రమ లావాదేవీలు జరిగాయి. ఆ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపడుతున్నది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరీ చేయాలని సోరెన్ కోరారు. దీని కోసం ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసును ఉదాహరణగా చూపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos