అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వాన్నీ జ‌రుపుకోవాలి

అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వాన్నీ జ‌రుపుకోవాలి

న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని బీజేపీ సభ్యులు సోనాల్ మాన్సింగ్ విన్నవించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం రాజ్యసభలో ఆమె ప్రసంగించారు. ‘ప్రపంచమంతా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అలాంటప్పుడు పురుషుల దినోత్సవాన్నీ జరుపుకోవాల్సిన అవసరం ఉంద’ని చెప్పారు. పార్లమెంటులో మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వేషన్లను అమలు చేయాలని శివసేన సభ్యురాలు ప్రియాంకా చతుర్వేది కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos