తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌పై జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆగ్ర‌హం

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌పై జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆగ్ర‌హం

న్యూ ఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్పై ఇక్కడ శనివారం జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సదస్సులో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సోమేశ్ కుమార్ అమలు చేయడం లేదని రమణ విమర్శిం eshచారు. న్యాయ వ్యవస్థ బలోపేత నిర్ణయాల్ని అమలు చేయక పోవడం వల్ల కోర్టుల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని హాజరాయ్యరు. జస్టిస్ ఎన్వీ రమణ చేసిన విమర్శల గురించి పరిశీలిస్తామని ని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos