అహ్మదాబాద్: ఇక్కడి ఒక గోదాములో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయిన 12మందిని రక్షించారు. గాయపడిని వారిని స్థానిక ఎల్జీ ఆస్పత్రికి తరలించారు.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.