మహేష్​-త్రివిక్రమ్ చిత్రంలో శిల్పా శెట్టి

మహేష్​-త్రివిక్రమ్ చిత్రంలో శిల్పా శెట్టి

హైదరాబాదు : సూపర్స్టార్ మహేష్బాబు, త్రివిక్రమ్ కలయికలో రానున్న హ్యాట్రిక్ చిత్రం ఈ నెల 31న లాంఛనంగా ప్రారంభం కానుంది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుంది. మరో కీలక పాత్ర కోసం ఓ యువ కథా నాయకుడిని తీసుకునే అవకాశముంది. ఆ పాత్ర కోసం అక్కినేని సుశాంత్ను సంప్రదించారని ప్రచారం సాగుతోంది. పూజా హెగ్డే కథానాయికగా ఫైనల్ అయిందని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos