హైదరాబాదు: మైత్రీ మూవీ మేకర్స్ వారు విజయ్ సేతుపతి హీరోగా తెలుగులో సినిమా నిర్మించదలచారు. ఆయనకు కథ వినిపించారు. సానుకూల స్పందన లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం విజయసేతుపతి తెలుగు నేర్చుకుంటున్నారు. ఆ చిత్రంతో తన సంభాషణల్ని తనే పలికే అవకాశాలున్నాయి.